Post: #1

శ్రీమదాంధ్ర మహాభాగవతము - పుస్తకము

శ్రీమద్ భాగవతమును వినుటకాని చదువుటకాని పూర్వజన్మలో చేసిన పుణ్యము ఎంతో కొంత వుంటేనే కానీ జరుగదు అంటారు పెద్దలు.

ఇది వారము రోజులలో చదువవలసిన గ్రంధము.

వారము అంటే ఏడు కదా అందుకని ఏడు రోజులలో పూర్తిచేయాల్సిన గ్రంధము అనుకుంటే మీరు పొరబడ్డట్లే...

ఎన్ని రోజులయినా, ఎన్ని సంవత్సరాలయినా, చివరకి మనిషి బ్రతికి వున్నంతకాలము వారము రోజులేకదా వుండేది.

అర్థం కాలేదా.....

అదేనండి అదే వారము రోజులు మరల మరల తిరిగి వస్తాయి కానీ వేరే రోజు ఎప్పుడూ రాదు కదా....

అందుకని వారము రోజులుచదవవలసిన గ్రంధము అని అన్నాను. అంటే దాని అర్థము జీవితకాలము కూడా చదువుకోవలసిన గ్రంధము.

నిజమండీ....

భగవాన్ శ్రీ కృష్ణులవారు చేసిన ప్రతిలీలోను పరమార్థము గోప్యముగావున్నది. అర్థము చేసుకొని తరించండి.

పై చిత్రము యొక్క అర్థము మీకు అర్థమయ్యింది కదూ....

సంసారమనే భవసాగరమును దాటించగలిగినది శ్రీకృష్ణభగవానుని లీలామృతము మాత్రమే....

భాగవతమహాగ్రంధము డౌన్లోడుకొరకు క్రిందలింకును క్లిక్ చేయండిః

 You are not allowed to view links. Register or Login to view.

 మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ....


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)