Post: #1

శ్రీ శంకరాచార్య విరచిత శారదా ప్రార్థన

ముందుగా శ్రీ శంకరాచార్యుని పాదపద్మములకు నమస్కరించి

జగద్గురు శంకరులు మనకోసం అందించిన చదువుల తల్లి శారదా దేవి ప్రార్థన

నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని।

త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ॥1॥

యా శ్రద్ధా ధారణా మేధా వాగ్దేవి విధివల్లభా।

భక్తజిహ్వాగ్రసదనా శమాది గుణదాయిని॥2॥

నమామి యామినీం నాథలేఖాలంకృతకున్తలామ్।

భవానీం భవస్తనాపనిర్వాపణసుధానదీమ్॥3॥

భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమోనమః।

వేదవేదాంగవేదాంత విద్యాస్థానేభ్యయేవ చ ॥4॥

బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ।

సర్వ విద్యాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమోనమః ॥5॥

యయావినాం జగత్సర్వమూకమున్మత్తవత్సదా।

యా దేవి వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమోనమః ॥6॥

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శారదా ప్రార్థనా సమాప్తమ్॥ 

ఇది ప్రతినిత్యము పఠించినవారికి విన్నవారికి శ్రీ సరస్వతీ మాత అనుగ్రహము కలుగుటలో ఎటువంటి సందేహము లేదు.

మీ సలహాలను, సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)