Post: #1

ఏ యే ఇంగ్లీషు నెలల్లో ఏ యే తెలుగు నెలలు వస్తాయో చెప్పగలరా???

మీ...

Quote this message in a replyReply

Post: #2

(26-Nov-2009 01:54 PM)chandu Wrote: You are not allowed to view links. Register or Login to view.

ఏ యే ఇంగ్లీషు నెలల్లో ఏ యే తెలుగు నెలలు వస్తాయో చెప్పగలరా???

మీ...

చందు గారు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది..

You are not allowed to view links. Register or Login to view.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
శ్రీను గారికి,
నా ధన్యవాదములు. మీరు తెలియపరచిన విషయమును మన ఫోరం సభ్యులకొరకు నేను ఇక్కడ పొందుపరచుట జరిగినది.
చైత్రము----{ మార్చి మరియు ఏప్రియల్}
వైశాఖము---{ఏప్రియల్ మరియు మే}
జ్యేష్ఠము-----{మే మరియు జూన్}
ఆషాఢము---{జూన్ మరియు జులై}
శ్రావణము---{జూలై మరియు ఆగష్టు}
భాద్రపదము--{ఆగష్టు మరియు సెప్టెంబరు}
ఆశ్వయుజము--{సెప్టెంబరు మరియు అక్టోబరు}
కార్తీకము-----{అక్టోబరు మరియు నవంబరు}
మార్గశిరము--{నవంబరు మరియు డిసెంబరు}
పుష్యము-----{డిసెంబరు మరియు జనవరి}
మాఘము----{జనవరి మరియు ఫిబ్రవరి}
ఫాల్గుణము---{ఫిబ్రవరి మరియు మార్చి}
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)