Post: #1

నేను ఎక్కువగా dvd/cd writeచేస్తాను.ఐతే అవి వేరే సిష్టంలోకి కాపీ అవ్వకుండా మార్గమేదైనాఉందా..? అవి వేరే సిష్టంలో ప్లే అవ్వాలి కానీ writeఅవ్వకూడదు.nero7వాడుతున్నాను.neroలోమార్గమేదైనాఉందా........?

దయచేసి తెలుపుగలరు.

Quote this message in a replyReply

Post: #2

బ్రహ్మారెడ్డి గారు

క్రింది లింక్ లొని CD/DVD Protection Utilities  ను ఒకసారి అధ్యయనం చేయండి. చాలా కంపెనీలు వారి వారి సిడి లేదా డివిడి లను "Copy Protect" చేయటం కోసం వివిధ సాఫ్ట్ వేర్ లను వాడుతుంటారు. వాటిలో ముఖ్యమైనవి Sony వారి SecuROM ఉత్పత్తులు. వీలైనంతవరకు Sony Original Media పై వీటిని ఉపయోగించండి.

You are not allowed to view links. Register or Login to view.

అలాగే క్రింది లింక్ కూడా చూడండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)