Post: #1

మన మహా పురాణాలు ఎన్ని? అవి ఏవో చెప్పి పుణ్యం కట్టుకోండి....

త్వరగా సమాధానం చెప్తారు కదూ....

మీ...

Quote this message in a replyReply

Post: #2

Dear Chandu...

Ee krindi link chudandi......!!

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3

మ - ద్వయం, భ - ద్వయం చైవ, బ్ర - త్రయం, వ - చతుష్టయమ్
అ - నా - ప - లి -ఞ్గ -కూ -స్కాని పురాణాని ప్రచక్షతే


- ద్వయం
మత్స్యపురాణం
మార్కండేయపురాణం


- ద్వయం
భాగవతపురాణం
భవిష్యపురాణం


బ్ర - త్రయం
బ్రహ్మాండపురాణం
బ్రహ్మపురాణం
బ్రహ్మవైవర్తపురాణం


- చతుష్టయం
విష్ణుపురాణం
వాయుపురాణం
వామనపురాణం
వరాహపురాణం


     -    అగ్నిపురాణం
నా    -    నారదపురాణం
     -    పద్మపురాణం
లిఞ్  -    లింగపురాణం
      -   గరుడపురాణం
కూ    -   కూర్మపురాణం
స్కా   -   స్కాందపురాణం

మొత్తం అష్టాదశపురాణములు. ఇవే కాక అష్టాదశ ఉపపురాణములు కూడా ఉన్నాయి...................

Quote this message in a replyReply

Post: #4

అష్టాదశ పురాణాలను ఇంత చక్కగా వివరించినందుకు వెంకట్ గారికి మరియు శివకుమార్ గారికి మన ఫోరమ్ తరఫున ధన్యవాదములు.

శివకుమార్ గారు దయ చేసి ఆ ఉప పురాణాలను కూడా తెలియపరచి పుణ్యం కట్టుకుందురూ......

మీ....

Quote this message in a replyReply

Post: #5

చందు గారు,  ఇవిగోనండి మీరడిగిన అష్టాదశ ఉపపురాణములు..................

1.  విష్ణుధర్మపురాణం
2.  విష్ణుధర్మోత్తరపురాణం
3.  నారసింహపురాణం
4.  బృహన్నారదీయం
5.  క్రియాయోగసారః
6.  దేవీపురాణం
7.  కాలికాపురాణం
8.  దేవీభాగవతం
9.  మహాభాగవతం
10.  శివపురాణం
11.  శివరహస్యం
12.  ఏకామ్రపురాణం
13.  శాంబపురాణం
14.  గణేశపురాణం
15.  ముద్గలపురాణం
16.  భవిష్యోత్తరం
17.  బృహద్ధర్మపురాణం
18.  భార్గవపురాణం

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)