Post: #1

 శ్రీమదాంధ్ర బ్రహ్మ వైవర్త పురాణము

అష్టాదశ మహాపురాణాలలో బ్రహ్మ వైవర్త పురాణము ఒకటి.

ఇదేదో పురాణము... మనకెందుకు ఈ పురాణాలు అనుకుంటే మనపూర్వికులు మనకు అందించిన సంపద అంతా వృథా అయిపోతుంది.

కాని ఇక్కడ ఒక విషయము గుర్తుంచుకోవాలి.

మనము చదవకపోయినందువలన పురాణాలు వ్రాసినవారికి కాని చెప్పినవారికి కాని ఎటువంటి నష్టము ఉండదు.

కేవలము నష్టము మనకి మాత్రమే....

చదివితేనే కదా దానిలో ఎన్ని ఉపయోగకరమైన విషయములు వున్నాయో తెలిసేది.

పురాణాలేకాదండీ...ఏ పుస్తకమైనా అంతే....

సమయములేదంటారా.... అంతా ఒకరోజులో ఎవరూ చదవమని చెప్పరుకదండీ.... వీలున్నప్పుడల్లా పుస్తకాలు చదవటం ఒక ప్రవృత్తిగా అలవరచుకుంటే మనకు అనేక విషయాలు తెలుస్తాయి.

ఇలా చేయటంవలన అనేకానేక ప్రయోజనాలు వున్నాయి. ఏమిటంటారా... మీకు, మీ పిల్లలకు మీ వలన మన ఫోరం సభ్యులకు వారి ద్వారా చాలా మందికి..

మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి....

డౌన్లోడు కొరకు క్రింది లింకును క్లిక్ చేయండిః

 You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2

Dear Mr Chandu....

Download chesukunnamu...

Good Information related to our traditional and cultural...infoway.

Thank you very much for that splendid valuable info.

keep it up.

మనిషి మాత్రమే చెయ్యగలిగింది - దానము

but

Chandu is ....specially for our cultural affairs.

Go a head.


Post: #3

వెంకట్ గారు,

ధన్యవాదములు.

మహిగ్రాఫిక్స్ పుణ్యమా అని నేను నా దగ్గర వున్న ఆధ్యాత్మిక భాండాగారమును అందరికీ తెలియపరచుచున్నాను. ప్రత్యేకముగా బ్లాగ్ తయారు చేసే సమయము లేదు మరియు అంత నైపుణ్యము లేదు. కనుక అడిగిన వెంటనే మహిగ్రాఫిక్స్ వారు డివోషనల్ రెలేటేడ్ త్రెడ్ ఓపెన్ చేసి నలుగురికి అనేకరకములుగా ఉపయోగపడుతున్నారు అనుటలో అతిశయోక్తి లేదు కదా......

ప్రత్యేకముగా నా గురించి అయితే నేను అనేక విషయములు (Technical) ఈ ఫోరం ద్వారానే నేర్చుకున్నాను.

ఇకపోతే దానము గురించి నా అభిప్రాయము కొంచెం ఎక్కువగా ప్రత్యేక పోస్టులో తెలియపరుద్దామనుకుంటున్నాను.

మీ అందరి ఆదరాభిమానములను ఎల్లవేళలా ఆకాంక్షిస్తూ....

మీ....


Post: #4
చందు గారు, మహిగ్రాఫిక్స్ ఫోరం ను 'All in one Forum' చేయడంలో మీ వంతు కృషి చేస్తున్నారనడంలో సందేహమే లేదు. ధన్యవాదములు ......

Post: #5

Hi mahi,

I am unable to download this book from the link which u have given.

It's redirecting to rapidshare but saying this file is not in use for a long time hence can't be downloaded.

could you please give another link so that i can download the book.

Thanks in advance.

Cheers!!

-shashi


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)