Post: #1

సప్తర్షులుగా ఎవరు పిలువబడుతున్నారో చెప్పండి చూద్దాం?...............

Quote this message in a replyReply

Post: #2

రవికుమార్ గారు సప్తర్షులు ఎవరంటే

  1. వసిష్ఠుడు,
  2. కశ్యపుడు,
  3. అత్రి,
  4. జమదగ్ని,
  5. గౌతముడు,
  6. విశ్వామిత్రుడు,
  7. భరద్వాజుడు
Quote this message in a replyReply

Post: #3

మనోహర్ గారు,

శివకుమార్ గారి ప్రశ్న అమోఘము, దానికి మీ సమాధానము ఇంకా అద్భుతము. కానీ దురదృష్టమేమిటంటే, నేను చూసి జవాబు ఇద్దామనుకున్నను. ఈలోపే ఆ చాన్స్ మీరు అందిపుచ్చుకున్నారు.

ఏది ఏమైనపట్టికీ మీరు ఈ ప్రశ్నకి జవాబు ఇచ్హి విన్ అయ్యరు.

తరువాత వచ్చే ప్రశ్నలకు ఇంకొంచెము ముందుగా మేలుకొంటాను.

అభినందనలతో....

మీ....

Quote this message in a replyReply

Post: #4

చందు గారు, మామూలు గా ఇలాంటివి మీరు సంధిస్తుంటారు, ఈసారి ఆ ఛాన్స్ రవికుమార్ గారిది అలానే సమాధానం నా ఛాన్స్ అయిందేమోనండి. మీ నుండి మరిన్ని ప్రశ్నలు ఆశిస్తూ, మీ ప్రశ్న కోసం ఎదురు చూస్తూ

Quote this message in a replyReply

Post: #5
మనోహర్ గారు, మీ సమాధానము బాగానే ఉంది ఎటొచ్చీ నా పేరునే శివకుమార్ ని కాస్తా రవికుమార్ గా మార్చేసారు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)