Post: #1

జస్ట్ నవ్వుకొవడం కొసం. కాని ఈ విషయం మాత్రం చాలా నిజం.

లైట్ తీస్కొండి.

కావాలంటే చూచి మీరె ఒప్పుకొంటారు.  మరిఅయీతె చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

దన్యవాదాలతొ.

Quote this message in a replyReply

Post: #2
swarnasahithi garu idi navukovalisina vishayam kadani naa abhiprayam, manalni manam kinchparuchukovadame, andaru manakendukule anukobattai ila avthundi, ala kaka andaru marpu kosam alochinchi acharisthe mana india ni minchina desam vundabodu. evaro marupu thisuku raru manaku manamu ga maarali, meeku ee pata theluso ledo

"evaro okaru epudo kapudu nadavara munduga ato eto eto vaipu" okari nundi marpu marokari antuvyadi raga ravali

manam aprayatnam cheddam, mundu manalni manam gouravinchukunte itharulu manali gouravistharu

naa abhiprayamtho mee manasu nochchukunte kshaminchandi

I am very proud to be Indian
Quote this message in a replyReply

Post: #3


జస్ట్ నవ్వుకొవడం కొసం. కాని ఈ విషయం మాత్రం చాలా నిజం.


లైట్ తీస్కొండి.


కావాలంటే చూచి మీరె ఒప్పుకొంటారు.  మరిఅయీతె చూడండి. 

  అని ముందుగానె చెప్పింది ఎందుకంటె నిజాలని నిర్భ్యంగా ఒప్పుకొంటేనె మన భారతియుల ప్రగతి ముందుకు వెళుతుంది.  ఈ విడియొలొని విషయాలు నిజం కాదని చెప్పండి. ఈ విడియొని పొస్ట్ చెయడం వలన దెశభక్తిలెదని ఎలా చెబుతారు. మన లొపాలను తెలుసుకొని మనము మంచి మార్గము లొ పయనించాలని మాత్రమె నా యొక్క ఉద్దెశం . మన సమాజపు పొకడలను చెప్పడమె నా ఉద్దెశం. 

                          మి మనస్సు లొని భావాలను చెప్పినందుకు దన్యవాదాలు.. మి మనస్సు నొప్పించినందుకు మికు నా   Sorry.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)