Post: #1

ఏ దీవెన అంటారా?.....

అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లు అని దీవిస్తుంటారు కదా మన పెద్దలు.

ఆ అష్టైశ్వర్యాలు ఏమిటో చెప్పరూ......

....

ఏంటి ఈ బొమ్మలు అంటారా........... మీ జవాబు కోసం నా ఎదురు చూపు.

Quote this message in a replyReply

Post: #2

చందు గారు, ఆ దీవెన దాగున్న ఐశ్వర్యాలు ఇవేనండి

  1. ధనము
  2. ధాన్యము
  3. బంధువులు
  4. పుత్రులు
  5. భృత్యులు
  6. మిత్రులు
  7. దాసీజనము
  8. వాహనములు

Quote this message in a replyReply

Post: #3

మిత్రమా......

తెలుగులో వద్దులేండి....ఇంగ్లీషులో చెప్తాను.

YOU ARE ROCKINGGGGGGGGGGGGGGGGGG.....

నిజం మిత్రమా.............

అలా ప్రశ్న అడగటమే ఆలస్యమనుకుంట.....ఇలా రెడీ అయిపోతున్నారు.....

మీ ద్వారా మంచి మంచి విషయములు మాకు తెలుస్తున్నాయి.

అందరూ వారి వారి పిల్లలకు నేర్పించుకోవాలనే నా తపనే.... ఈ ప్రశ్నల రూపంలో..........

అంతేకాదండీ..........మనలో చాలా మందికి....అంతెందుకు నాకే చాలా విషయాలు తెలియవు.

ఇలా తెలుసుకోవటం చాలా బాగుంది.

మరొక్కసారి ధన్యవాదములు.

మీ....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)