Post: #1

ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న పుణ్యప్రదేశములు దురదృష్టవశాత్తు ప్రస్తుతం లేవు. అవేమిటో చెప్పగలరా?

Quote this message in a replyReply

Post: #2

(29-Nov-2009 11:30 AM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న పుణ్యప్రదేశములు దురదృష్టవశాత్తు ప్రస్తుతం లేవు. అవేమిటో చెప్పగలరా?

మిత్రమా....

మీ సమాధానము కొరకు ఎదురుచూపు....

తెలుసుకోవాలనే ఆకాంక్షతో నిన్ననుండి రిప్లై ఇద్దామనుకుంటూ మీరు జవాబు చెప్తారేమో అని చూస్తూ, ఇంక నా వల్లకాక సమధానము కావాలనిరిప్లై రాస్తున్నాను.

మీ....

Quote this message in a replyReply

Post: #3

క్షమించాలి.... చందు గారు మిమ్మల్ని బాగా నిరీక్షింపచేసినట్లున్నాను.

ఇవిగోండి సమాధానములు:-

ఆ పుణ్య ప్రదేశములు................మానససరోవరం (ప్రస్తుతం చైనాలో)
                                  కైలాసపర్వతం   (ప్రస్తుతం చైనాలో)
                                  పాశుపతేశ్వరం   (ప్రస్తుతం నేపాల్ లో)
                                  గౌరీశంకరశిఖరం  (ప్రస్తుతం నేపాల్ లో)
                                  తక్షశిల        (ప్రస్తుతం పాకిస్థాన్ లో)
                                  సింధూనదీ    (ప్రస్తుతం పాకిస్థాన్ లో)

Quote this message in a replyReply

Post: #4

(01-Dec-2009 11:27 AM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

క్షమించాలి.... చందు గారు మిమ్మల్ని బాగా నిరీక్షింపచేసినట్లున్నాను.

ఇవిగోండి సమాధానములు:-

ఆ పుణ్య ప్రదేశములు................మానససరోవరం (ప్రస్తుతం చైనాలో)
                                  కైలాసపర్వతం   (ప్రస్తుతం చైనాలో)
                                  పాశుపతేశ్వరం   (ప్రస్తుతం నేపాల్ లో)
                                  గౌరీశంకరశిఖరం  (ప్రస్తుతం నేపాల్ లో)
                                  తక్షశిల        (ప్రస్తుతం పాకిస్థాన్ లో)
                                  సింధూనదీ    (ప్రస్తుతం పాకిస్థాన్ లో)

మిత్రమా.....

చాలా మంచి విషయము తెలియపరచినందుకు ధన్యవాదములు.

మీ నుంచి ఇలాంటి, ఇంతకంటే మంచి విషయములను ఆశిస్తూ....

మీ మిత్రుడు....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)