Post: #1

సౌందర్యలహరి - పుస్తకము మరియు ఆడియో

శ్రీ లలితాంబికా సౌందర్యలహరి.

ఒక్క విషయము చెప్పండి. లోకములో అమ్మ కన్న అందమైన స్త్రీ ఎవరైనా వుంటారా?????

మన అమ్మే మనకి అంత అందముగా కనబడితే (మానసికముగా, అత్మీయతతో, ప్రేమలో).....మరి లోకములను కన్నతల్లి కదా.... ఆ అమ్మ సౌందర్యమును ఏమని వర్ణింతుము.

అమ్మా.................. అని గొంతెత్తి పిలిచి చూడండి.....కన్నతల్లే తన బిడ్డకి ఏమయిందో అని పరుగు పరుగున వస్తుందే....మరి అలాంటి అమ్మలను కన్న అమ్మని పిలవటమే ఆలస్యము కదా....

బిడ్డల మేలునే ఎల్లవేళలా కోరుకుంటూ వుంటుంది మా తల్లి లలితాంబిక.

అలాంటి ముగ్గురమ్మల మూలపుటమ్మ స్తోత్రమును జగద్గురు శంకరాచార్యులు అందిచారు.

సౌందర్యలహరి పుస్తకము మరియు ఆడియో డౌన్లోడు కొరకు క్రింది లింకులను క్లిక్ చేయండిః

పుస్తకముః You are not allowed to view links. Register or Login to view.

ఆడియోః You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)