Post: #1

వర్డ్ ప్రెస్ ను ఇంటర్నెట్ సర్వర్ లో కానీ, లోకల్ సిస్టమ్ లో కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

శాంపిల్ సైట్: You are not allowed to view links. Register or Login to view.

Wp Installation

ఈ ట్యుటోరియల్ లో ఏవైనా సందేహాలుంటే  రిప్లై రూపంలో తెలియజేయండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2

Thank you very much sir....

Quote this message in a replyReply

Post: #3
సార్ నేను జూమ్లా స్రిప్ట్ ని విస్టా పానెల్ ను౦డి ఇన్స్టాల్ చేసాను.దా౦ట్లో వున్న software& services ద్వారా ఇన్స్టాల్ చేసాను.దా౦ట్లో ఎలా చేయలో తెలియడ౦ లేదు.ఈ స్రిప్ట్ ని ivista - easy script installation ద్వారా ఇన్స్టాల్ చేసాను.
Quote this message in a replyReply

Post: #4
Nenu wordpress ne local server lo install chesanu..but na domain(url) ela add cheyali?
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)