Post: #1

పురుష సూక్తము - పుస్తకము మరియు ఆడియో

ఈ చరాచర సృష్టిలో పరమాత్ముడు ఒక్కడే పురుషుడు. ఈ ప్రకృతికాంత స్త్రీ.

అంటే ప్రకృతికాంతలో భాగములైన మనము కూడా పరమాత్ముని ముందు స్త్రీ సమానులమే...

అలాంటి పరమాత్ముని స్తుతించే ఈ పురుష సూక్తము మీ కోసమే.....

పురుష సూక్తము పుస్తకము మరియూ ఆడియో డౌన్లోడు చేసుకొనుటకు క్రింద లింకును క్లిక్ చేయండిః

పుస్తకముః  You are not allowed to view links. Register or Login to view.

ఆడియోః You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచండి.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)