Post: #1

సంస్కృత కరదీపిక - 1, First Lessons in Sanskrit

సంస్కృతము నేర్చుకోవాలనుకుంటున్నారా?????

అయితే ఇంకెందుకు ఆలస్యం.....

సంస్కృత కరదీపిక  - 1 పుస్తకమును డౌన్లోడు చెసేసుకోండి మరి....

సంస్కృతమునకు ఆంగ్ల మరియు హింది అనువాదములతో....

పుస్తకము డౌన్లోడు కొరకు క్రింది లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియచేయగలరు.

మీ...

Quote this message in a replyReply

Post: #2

"భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా"...........
                                  

                  భారతదేశ ప్రతిష్టకు మూలం... సంస్కృతం
              అన్ని భాషలకు జనని........ సంస్కృతం
              అమరవాణీ........... సంస్కృతం
              వేదాలు, కావ్యాలు, పురాణాలు సంస్కృతంలోనే.......

ధన్యవాదః చందు మహోదయ.

Quote this message in a replyReply

Post: #3

(30-Nov-2009 10:31 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

"భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా"...........
                                  

                  భారతదేశ ప్రతిష్టకు మూలం... సంస్కృతం
              అన్ని భాషలకు జనని........ సంస్కృతం
              అమరవాణీ........... సంస్కృతం
              వేదాలు, కావ్యాలు, పురాణాలు సంస్కృతంలోనే.......

ధన్యవాదః చందు మహోదయ.

మిత్రమా శివకుమార్....

బాగా చెప్పారు.

మహోన్నతమైన సంస్కృతి కల భారతదేశములోనే కదా సంస్కృతము విరాజిల్లుతున్నది. సంస్కృతిలేని చోట సంస్కృతము నిలవదు. అది దేవభాష కదా....

డౌన్లోడు చేసుకుని దాచుకునేవారుండాలి కానీ ఎన్ని మంచి మంచి పుస్తకాలనైనా అందించటానికి ప్రయత్నిస్తాను.

మహోదయా అని పెద్ద పదము ఉపయోగించారు మిత్రమా....

దానికి అర్హుడను కానేమో......

మీకు నా మీద వున్న అభిమానమునకు ధన్యుడను మిత్రమా.....

మీ....

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)