Post: #1

సామ వేదము

ముందుగా వేదమాత గాయత్రిఅమ్మవారి పాద పద్మములకు నమస్కరిస్తూ.....

వేదములను కన్నతల్లికి వేల వేల వందనములతో....

సామ వేదము మీ కోసము సంస్కృతములో.....

డౌన్లోడు కొరకు క్రింది లింకును క్లిక్ చేయండిః

You are not allowed to view links. Register or Login to view.

మీ సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2

చాలా మంచి పుస్తకాన్ని అందించినందుకు ఫోరంలోని అందరి తరపున   ధన్యవాదాలు చంద్రమౌళి గారు.

నిజానికి ఇవి మనం తెలుసుకుంటూ మన భావి తరాలకు అందించగలిగితే అంతకు మించి అదృష్టం ఇంకోటుండదేమో కదా..

మీకు వీలైతే తెలుగు వెర్షన్ లో వాటిని అందించగలరు. ( తెలుగులో ఐతే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశ్యం )

 

మరొక్కసారి అందరికి ఉపయోగపడే అధ్యాత్మిక విశయాలను తెలియజేస్తూ మీ వంతు కర్తవ్యంగా భావించి పర్ఫెక్ట్ కమిట్ మెంట్ తో మీరు చేస్తున్న ప్రయత్నానికి అభినందిస్తూ --- మీ నుండి ఇంకా ఇంకా మంచి ఆధ్యాత్మిక-సాంప్రదాయ ప్రదమైన పోస్టు లను ఆశిస్తూ........


REL
You are not allowed to view links. Register or Login to view.

Post: #3

శ్రీను గారు,

తప్పని సరిగా తెలుగులో కూడా మన అరుదైన సంపదను అందరికీ మన ఫోరంద్వారా లభ్యమయ్యే విధముగా ప్రయత్నిస్తాను.

ఇప్పటికే అందరి ఆదరాభిమానములను చూరగొన్న మహిగ్రఫిక్స్ ఫోరమ్, అరుదుగా దొరికే ఈ సంపదను కాపాడుకొంటూ కావలసిన వారికి అందిస్తూ మన ఫోరం అత్యంత ఉన్నతముగా ఉండాలనే నా అభిమతము.

అందుకు అన్ని విధములా ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఫోరం సభ్యులందరికీ నా కృతజ్ణతలు.

మీ...


Post: #4
చందు గారు వేదాల గురించి మీరందించిన ఈ పోస్టు బాగుంది..

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)