Post: #1

అయ్యా

దయచేసి నాకు విశ్వకర్మఉపనిషత్ పుస్తకం

తేలుగు లో  పీడియఫ్ రూపములో అందించగలరు


Post: #2

(01-Dec-2009 09:22 PM)lopintisri Wrote: You are not allowed to view links. Register or Login to view.

అయ్యా

దయచేసి నాకు విశ్వకర్మఉపనిశత్ పుస్తకం

తేలుగు లో  పీడియఫ్ రూపములో అందించగలరు

మిత్రమా....

మీరు మరియొక సారి విషయమును విశదముగా తెలియపరచగలరు. ఎందుకనగా నాకు తెలిసిన వరకు విశ్వకర్మ ఉపనిషత్ గురించి నేను వినియుండలేదు. కనుక నా యందు దయ ఉంచి విశ్వ కర్మ ఉపనిషత్ అనేపేరుతోనే ఉంటుందా ఆ ఉపనిషత్ లేక వేరె ఎదైనా పేరు కూడా కలదా దయచేసి చెప్పగలరు.

మీ సమాధానముకొరకు ఎదురు చూస్తూ....

మీ....


Post: #3
మిత్రమా....
నాకు కూడా తేలియదు, చూడలేదు కూడా
కాని విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ పుస్తకాలలో విశ్వకర్మ ఉపనిషత్ నుండి గ్రహింప బడినది అని వ్రాసి యున్నవి
కనుక అందులో చూచి పోస్టు చేయడం జరిగినది

నాకు అవసరం ఎందుకంటే

నేను బ్లాగును మెయింటేన్ చేస్తున్నాను

You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.
You are not allowed to view links. Register or Login to view.

దయచేసి సహకరించగలరు

ధన్యవాదములు

ఇట్లు
మీ

Post: #4

మిత్రమా....

మీరు చేస్తున్న ప్రయత్నము కడు ప్రశంసనీయము. మీరు అందిస్తున్న విషయములను అందరూ ఉపయోగించుకొనగలరని ఆకాంక్షిస్తున్నాను.

మీరు చెప్పినట్లు విశ్వ కర్మ ఉపనిషత్ అందించుట కొరకు నా శాయశక్తులా ప్రయత్నించగలను.

మీ...


Post: #5
ధన్యవాదములు

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)