Post: #1

nenu my computer open chesinapudu drive names enduku kanipichatam ledu.

Quote this message in a replyReply

Post: #2

మల్లేష్ గారు, కంప్యూటర్ ఓపెన్ చేసినపుడు డ్రైవ్  నేమ్స్ కనపడటంలేదు అని అన్నారు. డ్రైవ్ నేమ్స్ అంటే హార్డ్ డిస్క్ కు సంబంధించినవా? లేక సీడీ మరియు డీవీడీ లేదా usb డ్రైవ్ లాంటి రిమూవబుల్ డ్రైవ్ లెటర్సా? క్లియర్ గా మీ ప్రాబ్లమ్ ను తెలియజేయగలరు. మీకు తప్పని సరిగా మహిగ్రాఫిక్స్ టీమ్ తగిన గైడ్ ఇవ్వగలదు. ధన్యవాదములు.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)