Post: #1
కావ్యం లాంటి నా జీవితం లో
కరిగిపోయే కాలానికి
చెదిరిపోయె రాతలకు
మరిచిపోలేని తీయని జ్ఞాపకం స్నేహం
పరిచయం అనే విత్తనానికి అభిమానం
అనే నీరు పోస్తే అది నమ్మకం
అనే మొక్క గా ఎదుగుతుంది
అదే స్నేహం


You are not allowed to view links. Register or Login to view."
Quote this message in a replyReply

Post: #2

Good Poetic manner....!!
Impressive Thought
keep it up.

Sri Lalitha....madam....
be in E V E R G R E E N posts from your side
always welcome....!!

Quote this message in a replyReply

Post: #3

మేడమ్,


అందుకె, కస్త్తమ్ వచ్చినపుడు సేహ్నితుని దగ్గరకు వెళ్ళలి,


చుట్టాలు ద్గ్గరకు వెళ్ళకుడదు

Quote this message in a replyReply

Post: #4

Hi Lally garu

Nice post for Mahigrafix forum

Keepit up and awaiting for more posts

Thanks once again for good post

Shekar Reddy

Quote this message in a replyReply

Post: #5
బాగుంది మీ కవిత. స్నేహం గొప్పతనం గురించి బాగా చెప్పారు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)