Post: #1

తలపెట్టిన పనులలో ఏర్పడు ఆటంకములను తొలగించుకొనుటకు జయ మంత్రము (కార్య సిద్ధి)

శ్రీరామ భక్త హనూమతే నమః

శ్రీ రామ జయం

శ్రీ వీర హనూమతే నమః

సంజీవ పర్వతోద్ధార మమ దుఃఖం నివారయ

ఘోరాన్ ఉపద్రవాన్ సర్వాన్ నాశయాసురాంతక

మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దత్వా చ మాం భర

శ్రీ కృష్ణార్పణమస్తు

ఎవరైతే పై చెప్పబడిన ప్రతిరోజు ఉదయము సాయంత్రము శ్రీ రామ భక్త హనుమంతుని పటము వద్ద నేతితో దీపారాధన చేసి ఈ స్తోత్రమును పఠిస్తారో వారికి సర్వ ఆటంకములు , భయములు తొలగిపోయి సర్వత్ర శుభము కలుగుతుంది.

శ్రీ హనుమత్ప్రసాద సిద్ధిరస్తు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియచేయగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)