Post: #1
మీ బ్లాగు లో ఉన్న అన్నీ పోస్టులు స్లైడ్ షో వలె ప్లే అవుతుంటే రీడర్స్ చాలా ఈజీగా అన్నీ పోస్టులను చూడగలుగుతారు కదా! మరింకెందుకాలస్యం..

చక చకా ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో పెట్టేసుకోండి.


demo1: You are not allowed to view links. Register or Login to view.


demo2: You are not allowed to view links. Register or Login to view.


1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి.


Code:
You can not see this content.

2. పై కోడ్ లో http://superblogtutorials.blogspot.com ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి. తర్వాత learn blog edit - Post List ను మీ బ్లాగు టైటిల్ తో రీప్లేస్ చేయండి.

3. ఇక మీ బ్లాగు లోని పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/JavaScript లో పై కోడ్ ను యాడ్ చేసి, సేవ్ చేయండి. అంతే ఇక మీ బ్లాగులో కూడా ఇక పోస్టుల స్లైడ్ షో ఏర్పడుతుంది.


Attached File(s)
.txt  slideshow.txt (Size: 5.55 KB / Downloads: 42)

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
mahi garu its not working can u explain me clearly..
and also clear my doubt please sir ..how to add Rss/FEED in a blog
hi all recently i have visited this site

e-nadu.blogspot.com

in this site i found two news gadget

1. ఇందుస్తాన్ వార్తాలు ..how to add this gadget to my blog please tell me the code to add it

2.News Reel..gadget code ..

any onc please post the code with explanation

waiting 4 reply

thanks
Quote this message in a replyReply

Post: #3
pmreddy గారు,

ఇందుస్తాన్ వార్తలు కు కూడా పై కోడ్ నే ఉపయోగించారు. మీరు పై ట్యుటోరియల్ లోని అన్నీ స్టెప్స్ ను కరెక్ట్ గా గమనించి ఫాలో అవండి. లేదా మీరు నాతో ఛాట్ లోకి రండి. నేను టీమ్ వ్యూయర్ లో మీ ప్రాబ్లమ్ క్లియర్ చేయగలను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4

సార్

నా బ్లాగు లో java script మాత్రమే కనబడుతుంది

నాకు సహయము చేయండి

ధన్యవాదములు

Quote this message in a replyReply

Post: #5

మహీ గారు నాక్కూడా జావా స్క్రిప్ట్ మాత్రమే వస్తోంది మీరు రాసిన విధంగానే ఫాలో అయ్యాను. కాని స్లైడ్ షో రావడం లేదు. need your help please

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)