Post: #1

వర్డ్ నుండి మరియు ఎక్సెల్ నుండి పి.డి.ఎఫ్.కు కన్వర్ట్ అయ్యే సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా..? ఉంటే తెలియచేయగలరు.


Quote this message in a replyReply

Post: #2

భీమశంకర్ గారు

వర్డ్, ఎక్సెల్ తొ సహా ఏ ప్రింటబుల్ ఫైల్ నైనా pdf ఫార్మాట్ లోకి మార్చగల ఉచిత సాఫ్ట్ వేర్ ను క్రింద చూడండి.



క్రింది ఐకాన్ పై క్లిక్ చేసి డౌన్ లొడ్ చేసుకోండి.

You are not allowed to view links. Register or Login to view.

మరిన్ని వివరాలకు క్రింది లింక్ క్లిక్ చేయండి

You are not allowed to view links. Register or Login to view.

Quote this message in a replyReply

Post: #3

మరొక సొల్యూషన్ భీమశంకర్ గారు...

 

క్యూట్ పీడీయఫ్ రైటర్ ను మీరు ఇన్ స్టాల్ చేసుకొండి. మీ ప్రింటర్ విభాగంలో ప్రింటర్ గా ఇన్ స్టాల్ అవుతుంది.

ప్రసాద్ గారు చెప్పినటువంటిదే ఇది కూడా  !! అలాంటి ప్రాసెస్ లోనే మీరు మీ ప్రీంటెబుల్ ఫైల్స్ ను పీడీయఫ్ గా ప్రింట్ చేసుకోవచ్చు

 క్యూట్ పీడీయఫ్ రైటర్ ను ఈ క్రింది లింక్ ద్వారా డవున్లోడ్ చేసుకోండి..


ఇది కూడా పూర్తి ఉచిత సాఫ్ట్ వేర్..

You are not allowed to view links. Register or Login to view.


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
namaskaram

mana mitrulu convertor software gurinchi teliyachesaru, suppose meeru ganuka online lo conversion kavali antey


You are not allowed to view links. Register or Login to view. oka sari try chesi choodandi baaga work chestundi

saipothuri
Quote this message in a replyReply

Post: #5

ప్రసాద్ గారు,

చాలా ధాక్స్.. మీరు రిఫర్ చేసిన సాఫ్ట్వేర్ చాలా బాగుంది.


thanku u sir.....


శ్రీను గారు,

మీ సాఫ్ట్వేర్ కూడా వాడి చూసానండి.  చాలా బాగుంది.  చాలా ధాంక్స్...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)