Post: #1

ఏ కారణం వల్లనైనా మీ కంప్యూటర్ రీ స్టార్ట్ అవుతుంటే క్రింది విధానం ఫాలో అయి చూడండి

Start>Control Panel > System > Advanced > Startup and Recovery >System failure>Automatically Restart

వివిధ సోపానాలను క్రింది ఇమేజెస్ లొ చూడండి

పై విధంగా చేసినప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే ఈవెంట్ వ్యూయర్ లొ ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి

Start> control panel > administrative tools > event viewer

ఇక చివరగా మీ సిస్టం లొ Memory Resources  తగ్గిపోయినా ఆలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితులలొ మీరు ఓపెన్ చేసి ఉన్న అన్ని ప్రోగ్రాం లను క్లోజ్ చేసి డౌన్ లోడ్ స్టార్ట్ చేయండి. అదే విధంగా మీ సిస్టం కాన్ఫిగరేషన్ ను మరింత శక్తివంతంగా మార్చుకోవాలి, దానిలో భాగంగా ముందుగా మీ RAM పెంచుకోండి.

Quote this message in a replyReply

Post: #2
ప్రసాద్ గారు,

చాలా మంది ఎదుర్కునే సమస్యకు పరిష్కారాన్ని చూపేందుకు మంచి యూజ్ ఫుల్ గైడ్ ఇచ్చారు. ఈ పోస్టును నేను ఇపుడే డిగ్ చేస్తున్నాను

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

Prasad Sir,

nenu auto restart ni uncheck chesaanu.

but naa system cd drive lo cd petti oracle install cheddamani try cheste system restart avutundi.

c drive lo 1 gb space valana problem vachindemo ani partition manager sahayam to c drive lo free space ni 3gb ki penchaanu. but same problem vastundi. intaku mundu naa system lo oracle vundedi. appudu install chesinappudu problem raaledu. ippudu ade configuration vunna system lo problem emito ardamavadam ledu. 3,4 types of series cds try chesaanu. same problem vastundi. system restart avutundi.

Oracle forums inkaa chaala try chesaanu. but no solutions.

Hard ware Problem edaina arise ayyindaa??

Answer teliste evaraina cheppagalaru.

I need to install oracle in my system.


A Lot Of thanks to all in advance

Quote this message in a replyReply

Post: #4
good post thakyou
good post thankyou
Quote this message in a replyReply

Post: #5
Hi!

oka vela meru oracle 8.o try chesi chudandi
ante adikudu kudirethey safe mode lo system open chesi install cheyandi
set avutundi
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)