Post: #1

సప్తచిరంజీవులు గా పిలువబడుతున్న దైవాంశసంబూతులు కొంతమంది ఉన్నారు. వారి నామధేయములు ఏమిటి?

Quote this message in a replyReply

Post: #2

మిత్రమా శివకుమార్ గారు,

నాకు తెలిసినంతవరకు

1. అశ్వథ్థామ

2. బలి

3. వ్యాస

4. హనుమాన్

5. విభీషణ

6. పరశురామ

మరియు 7. కృపాచార్యులు

వీరు ఏడుగురు సప్త చిరంజీవులు అని పిలవబడుచున్నారు.

అవునో కాదో తెలియచేయగలరు.

మీ....

Quote this message in a replyReply

Post: #3

చందు గారు,
అవును. మీ సమాధానము అక్షరాలా సరియైనది..........

అశ్వథ్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః |
కూపః పరశురామశ్చ సప్తైతే చిరఞ్జీవినః ||



అశ్వథ్థామ
బలి
వ్యాసుడు
హనుమంతుడు
విభీషణుడు
కృపాచార్యులు
పరశురాముడు

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)