Post: #1

మహాభారతయుద్ధంలో ఇరుపక్షాల సైన్య ప్రమాణం ఎంత?

Quote this message in a replyReply

Post: #2

మిత్రమా...

పాండవుల పక్షాన 7 అక్షౌహిణులు మరియు కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు సైన్యము యుద్ధములో పాల్గొన్నది.

పాండవులు 7 అక్షౌహిణులు = 1,53,090 రథములు + 1,53,090  ఏనుగులు + 4, 59,270 గుఱములు +  7,65,450 పదాతులు

కౌరవులు 11 అక్షౌహిణులు = 2,40,570 రథములు + 2,40,570 ఏనుగులు+ 7,21,710 గుఱములు+ 12,02850 పదాతులు

Quote this message in a replyReply

Post: #3
చందుగారు. మీ సమాధానమును వివరణాత్మకంగా ఇచ్చారు...ధన్యవాదములు
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)