Post: #1

హాయ్ ఫ్రెండ్స్,

Excell 2007 లో ఉన్న Conditional Formatting వల్ల ఉపయోగాలేంటో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందామా?

Excell Worksheet లో మనకు కావలసిన టార్గెట్ అమౌంట్ ఎక్కడెక్కడుందో సులభంగా Index చేయడానికి Conditional Formatting చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదా:కు ఒక Worksheet లోని cells అన్నింటిలో 10,000 లోపు ఉన్న అమౌంట్స్ అన్నీ హైలెట్ చేయాలనుకోండి. ఈ కమాండ్ ద్వారా సులభంగా ఆ అమౌంట్స్ ను హైలెట్ చేయొచ్చు. అంతేకాకుండా Equal amounts, Less amounts మరియు Between amounts ను సులభంగా హైలెట్ చేయవచ్చు.

 

ఉదా:కు క్రింది ఇమేజిలో గమనించండి. 10000 అమౌంట్ ఉన్న cell ఒక కలర్ లో ఉంది. 10000 కంటే తక్కువగా ఉన్న అమౌంట్స్ అన్నీ మరొక కలర్ తో హైలెట్ అయ్యాయి. మరి ఇలా చేయడం ఎలాగో తెలుసుకోవాలనుందా? అయితే step 1 కి వచ్చేయండి మరి >>

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

1. ముందుగా మీ Worksheet లో amounts ఉన్న అన్నీ cells ను సెలెక్ట్ చేయండి. తర్వాత క్రింద చూపిన విధంగా Conditional Formatting >> Highlight Cells Rules >> Greater Than ను క్లిక్ చేయండి. (ఈ command ద్వారా మీరు select చేసిన cells లోని amounts లో ఏదో ఒక amount కంటే ఎక్కువ ఉన్న amounts ను హైలెట్ చేయవచ్చు. ఉదా:కు 9000 కంటే ఎక్కువ ఉన్న అమౌంట్స్ ను కనుక్కోవడానికి). 

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

2. 9000 కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ను హైలెట్ చేయడానికి క్రింద చూపిన విధంగా input box లో 9000 అని టైప్ చేయండి. తర్వాత ఈ అమౌంట్స్ ఏ కలర్ తో హైలెట్ కావాలి అనేది with మెనూలో సెలెక్ట్ చేయండి. అంతే.... మీ వర్క్ షీట్ లో 9000 కంటే ఎక్కువ ఉన్న అమౌంట్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసిన కలర్ ఫార్మాట్ లోకి మారిపోయి హైలెట్ అవుతాయి. ఇపుడు మీరు సులభంగా ఆ అమౌంట్స్ ను గుర్తు పట్టవచ్చు.

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

3. ఇక 9000 కంటే తక్కువ ఉన్న అమౌంట్స్ ను ఎలా హైలెట్ చేయాలో చూద్దాం. Conditional Formatting >> Highlight Cells Rules >> Less Than ను క్లిక్ చేయండి.

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

4. సేమ్ 2 వస్టెప్ లో చెప్పిన విధంగా చేయండి. అంతే.... మీ వర్క్ షీట్ లో 9000 కంటే తక్కువ ఉన్న అమౌంట్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసిన కలర్ ఫార్మాట్ లోకి మారిపోయి హైలెట్ అవుతాయి.

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

5. ఇక మధ్య అమౌంట్స్ ను హైలెట్ చేయడానికి క్రింది విధంగా చేయండి.

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

8. ఒక స్పెసిఫిక్ అమౌంట్స్ ను హైలెట్ చేయడానికి క్రింది విధంగా చేయండి.

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

mahigrafix telugu forums srisailam sundipenta kurnool

ఇలాగే ఇందులోని మిగిలిన కమాండ్స్ నుపయోగించి టెక్స్ట్ ను కూడా హైలెట్ చేయండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
ok chala bagundhi
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)