Post: #1
సిస్టం స్టాట్ చేసేటపుడు Password అడుగుతుంది. Password అడగకుండా సిస్టం ఓపెన్ చేయాలంటే ఏమి చేయాలి. Password Option ను డిలీట్ చేయవచ్చా.

Post: #2
మీ ప్రశ్నని కాస్త వివరించాలి .
ఇది బయోస్ ద్వారా వస్తున్నదా లేక ఆపరేటింగు సిస్టమ్ నుండా అనేది ముందు తెలుసుకోవాలి !

Post: #3
దయచేసి

బయోస్, ఆపరేటింగు సిస్టమ్

ఈ రెండింటి గురించి వివరించండి....

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)