Post: #1

అయ్యా

పోరపాటున నా బ్లాగు నుండి blog క్రింద page numbers ఉన్నwedget/gadget remove చేయడం జరిగింది

అయితే

No new posts.
You are not allowed to view links. Register or Login to view. లో చెప్పిన విదంగా చేస్తే

page numbers కనిపించక పోగా దాని స్ధానం లో java script మొత్తం అంతా display అవుతుంది

నాకు సహయము చేయండి

You are not allowed to view links. Register or Login to view. గారు
Quote this message in a replyReply

Post: #2
లోపింటిశ్రీ గారు,

ఒకసారి మీరు ఎదుర్కుంటున్న ప్రాబ్లమ్ ను స్క్రీన్ షాట్స్ తో చూపించగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
screen shot ఎలా పెట్టాలో చెప్పగలరు
( You are not allowed to view links. Register or Login to view. )

editor/filemanager/connectors/php/config.php
అని వస్తుంది ఎమి చేయమంటారు

నా బ్లాగు చూడండి మీకు తేలుస్తుందనుకుంటాను

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
Lopintisree garu,

మీరు నా జీమెయిల్ ఐడీ ద్వారా నాతో ఛాట్ లోకి రండి. టీమ్ వ్యూయర్ ద్వారా మీ ప్రాబ్లమ్ క్లియర్ చేయగలను.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)