Post: #1

శ్రీ సాయినాధ కష్టనివారణ స్తోత్రము

ప్రథమం సాయినాధాయ, ద్వితీయం ద్వారకామాయినే

తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే

పంచమం పరమాత్మాయ, షష్ఠించ షిర్డివాసినే

సప్తమం సద్గురునాధాయ, అష్టమం అనాధనాధనే

నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారమే

సర్వకష్టభయాన్ముక్తో, సాయినాధ గురు కృపా

ఏ మనుజుడు ఈ స్తోత్రమును ప్రతినిత్యం 3 వేళలా పఠిస్తారో, అట్టివారు శ్రీ సాయినాధకృపకు పాత్రులవుతారు.

సర్వం సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)