Post: #1

అష్టవసువులెవరు?

కొంచెం వివరముగా చెప్తారు కదూ....

మీ...

Quote this message in a replyReply

Post: #2

ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః |
    ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః ||

అష్టవసువులు:

   1. వరుణుడు
   2. వృషభుడు
   3. నహుషుడు
   4. జయుడు
   5. అనిలుడు
   6. విష్ణువు
   7. ప్రభాసుడు
   8. ప్రత్యూషుడు

చందు గారు,

బహుశా మీరడిగిన అష్టవసువులు వీరేమో చూసి చెప్పండి.........

Quote this message in a replyReply

Post: #3

(08-Dec-2009 10:23 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

శివకుమార్ గారు,

మీ సమాధానము బాగుంది. కానీ నాకు చిన్న సందేహము. దయచేసి పై శ్లోకముతో మీరు అందించిన అష్టవసువుల పేర్లను పోల్చమని నా మనవి.

మీ సమాధానమునకై ఎదురుచూస్తూ....

Quote this message in a replyReply

Post: #4

(08-Dec-2009 10:23 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః |
    ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః ||

అష్టవసువులు:

   1. వరుణుడు
   2. వృషభుడు
   3. నహుషుడు
   4. జయుడు
   5. అనిలుడు
   6. విష్ణువు
   7. ప్రభాసుడు
   8. ప్రత్యూషుడు

చందు గారు,

బహుశా మీరడిగిన అష్టవసువులు వీరేమో చూసి చెప్పండి.........

మిత్రమా...

మీరు అందించిన శ్లోకము ప్రకారము ధరుడు, ధృవుడు, సోముడు, అహుడు లేదా ఆపుడు, నలుడు, నీలుడు, ప్ర్తత్యూషుడు మరియు ప్రభాసుడు.

కానీ మీరు ఇచ్చిన 1. వరుణుడు
   2. వృషభుడు
   3. నహుషుడు
   4. జయుడు
   5. అనిలుడు
   6. విష్ణువు
   7. ప్రభాసుడు
   8. ప్రత్యూషుడు.

ఏది ఏమైనప్పటికి మీరు ఇచ్చిన అష్టవసువులు సరిపోతున్నాయి.

మీరు అందించినందుకు ధన్యవాదములు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 

Forum Jump:

User(s) browsing this thread: 1 Guest(s)