Post: #1

సీ ఒక కంప్యూటర్‌ భాష. దీనిని మధ్య స్థాయి భాషగాను లేదా క్రింది స్థాయి భాషగాను ఉపయోగించుకోవచ్చు. సీని 1970 లో కెన్ థాంప్సన్ మరియు డెన్నిస్ రిచీ అను శాస్త్రవేత్తలు తయారు చేసారు.
సీ భాష మొట్టమొదట ఏటీ & టీ బెల్ పరిశోధనాలయంలో (AT&T Bell Labs) 1969కు 1973 మధ్యన తయారు చేయటం జరిగింది. ఎక్కువ భాగం 1972లో తయారయింది. ‘సి’ కంటే ముందు ‘బి’ అనే కంప్యూటరు భాష ఉండేది.  బిసిపియల్ & బి లాంగ్వేజ్ ని కలిపి  సి లాంగ్వేజ్ ని డెవ్ లాప్ చేసారు. . ఆంగ్లములో ‘బి’ తరువాత ‘సి’ వస్తుంది. ఈ రెండు కారణాల వలన ‘సి’ కి ఆ  పేరు పెట్టడము జరిగింది.
సి చేసే పని ఏమిటి?
సి హైలేవెల్ లాంగ్వేజిని Low level లోకి  కన్వర్ట్ చేసి మళ్ళి Ans హైలేవెల్ లో ఇస్తుంది.
High level language అంటే మనం use చేసే English language లాంటిది.
Low level language అంటే 1,0.
కింది ప్రోగ్రాం చూడండి.
#include<stdio.h>
#include<conio.h>
void main()
{
int x=2,y=3,z;
clrscr();
z=x+y;
printf("The sum of %d",z);
getch();
}
stdio.h,conio.h  ని header files  అంటాం.
ఏదైనా సి ప్రోగ్రాం చేసేటాప్పుడు ఈ రెండు హెడర్ ఫైల్స్ రాయాలి.
Stdio.h అంటే Standard input output of header అని.
ప్రతి సి ప్రోగ్రాం లో ఒక్ మెయిన్ ఉంటుంది.
పై ప్రోగ్రాం లో int అని ఉందిగా దానిని డాటా టైప్ అంటాం.
ఇక్కడ ముఖ్యంగా 3 రకాల డాటా టైప్స్ ఉంటాయి.
1) int
2) Char
3) float
int అంటే 2,-30,555 అన్ని రకాల నం.ని Intergers అంటారు.
char అంటే 'A', 'a' ,'B','b'  వంటివి Asign చేయవచ్చు.
float అంటే 20.45,50.75 వంటివి Asign చేయవచ్చు.
ఇక్కడ మనం x కి 2 ని Asign చేసాం కాబట్టి  int అని ఇచ్చాం.
ఒకవేళ మీరు x=a లా ఇవ్వలంటే Char x='a' అని ఇవ్వలి.
మీరు x=20.50 లా ఇవ్వలంటే float x=20.50 అని ఇవ్వలి.
clrscr() ఇది Screen ని clear చేయటానికి.
ఇది ఇవ్వటాం వలన పాత ప్రోగ్రాం Ans చూపించాకుండా ప్రస్తుతం ఉన్న ప్రోగ్రాం Ans చూపిస్తుంది.
ఇక్కడ z=x+y ఇచ్చాం కాదా! ఇది x,y కలిపి z లో Store చేస్తుంది.
printf దీనిని అవుట్ పుట్ function  అంటాం.
మనకి ans రావాలి అంటే దీనిని టైప్ చేయాలి.
ఇక్కడ మనకు కొన్ని Formats ఉంటాయి.
int = %d
char = %c
float = %f
ఇక్కడ మనం int use చేసాం  కాబట్టి  %d  ఇచ్చాం.
ప్రతి సి ప్రోగ్రాం { } లోనే టైప్ చేయాలి.
సి లో ప్రతి లైన్ ; తో End అవుతుంది.
మనం ఏదైనా line రాసి ఫుల్ స్టాప్ ఎలా ఇస్తామో అలాగే ఇక్కడ ; ఇస్తాం.
ఈ ప్రోగ్రాం మొత్తం టైప్ చేసాకా F2 ప్రెస్ చేస్తే programme save అవుతుంది.
తరువాత Alt+F9 press చేస్తే మీకు Errors చూపిస్తుంది.
Ctrl+F9 press చేస్తే ప్రోగ్రాం కంపైల్ అవుతుంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)