Post: #1
సిస్టమ్ స్టార్ట్ అయ్యేటపుడు వచ్చే విండోస్ xp బూట్ స్క్రీన్ కనపడకుండా డైరెక్ట్ గా సిస్టమ్ స్టార్ట్ కావడానికి.. ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

1. My Computer మీద రైట్ క్లిక్ చేసి Properties ను క్లిక్ చేయండి.

2. క్రింద చూపినట్లుగా System Properties >> Advanced >> Startup and Recovery లో Settings ను క్లిక్ చేయండి.

[Image: 2n74ack.jpg]

3. Startup and Recovery విండోలో Edit ను క్లిక్ చేయండి.

[Image: 20abdjc.jpg]

4. క్రింద చూపినట్లుగా boot.ini నోట్ పాడ్ లో /fastdetect ప్రక్కనే ఒక స్పేస్ ఇచ్చి /noguiboot అని టైప్ చేసి save చేయండి.

[Image: 2nghf1x.jpg]

ఇక నుంచి మీ సిస్టమ్ స్టార్టింగ్ లో విండోస్ బూట్ స్క్రీన్ మాయం. తర్వాత మీకు నచ్చక పోతే అదేవిధంగా boot.ini ఓపెన్ చేసి కొత్తగా యాడ్ చేసిన /noguiboot ను డెలెట్ చేసి save చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Editing Boot.ini file directly is some what dangerous and there are chances of Boot failure some times

and here is a way the Safest! way for making nogui boot in XP/VISTA


1)GO to RUN and tupe in MSCONFIG

[Image: moq4z.jpg]

2)MSCONFIG Utility will open up in a new window like this

[Image: 2ptvsdk.jpg]

3)Click on BOOT Tab in MSCONFIG Utility

[Image: 33kf1w4.jpg]

4) select(tick) NOGUIBOOT and then Click OK Viola that's all done

[Image: 27ymjcy.jpg]
Quote this message in a replyReply

Post: #3
మహామహులు పోటీ పడి మంచి విశేషాలే చెబుతున్నారు గానీ.....ఒక్క విషయం...అసలు బూట్ స్ర్కీన్ మాయం చేసే బదులు....ఆ చోట మన ఫొటో గానీ...ఇతర దృశ్యాలను గానీ పెట్టుకొనే విధం తెలియజేయండి. మేము ధన్యులం అవుతాం.
Quote this message in a replyReply

Post: #4
(07-Apr-2009 09:13 PM)sumanivenkat Wrote: You are not allowed to view links. Register or Login to view.మహామహులు పోటీ పడి మంచి విశేషాలే చెబుతున్నారు గానీ.....ఒక్క విషయం...అసలు బూట్ స్ర్కీన్ మాయం చేసే బదులు....ఆ చోట మన ఫొటో గానీ...ఇతర దృశ్యాలను గానీ పెట్టుకొనే విధం తెలియజేయండి. మేము ధన్యులం అవుతాం.


There are many software for creating boot screens the file name of the boot screen is ntoskrnl.exe in windows/system32 folder a manual edit can cause boot failure

the one which i like is stleXP You are not allowed to view links. Register or Login to view.


but only thing is as Video Drivers are not loaded at boot time,only 16-bit is supported so your photos will not be very good to look try it you can create and change as many boot screens as you can
Quote this message in a replyReply

Post: #5
Ok .... I can understand.. what you say to me.... Thanks for reply to us.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)