Post: #1

Google Search Engine లో ఎదైనా - words ను సెర్చ్ చేసినపుడు అది మీ  Web Site లో ఉన్నట్లయితే Google Search Pages లో మీ Web Site కనపడటానికి కొన్ని Meta Keywords మరియు కొన్ని Meta tags మీ Web Site కు యాడ్ చేయవలసి ఉంటుంది. అయితే Google వారి Web Master Tools ద్వారా మనం మన Web Site ను సులభంగా Google Search Pages లో తొందరగా కనిపించేటట్లుగా చేయవచ్చు. ఇదంతా SEO (Search Engine Optimization) లో ఒక భాగమే.

ఈ ట్యుటోరియల్ ద్వారా ఒక Web Site కు Google Meta tags ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.

(గమనిక: ఈ ట్యుటోరియల్ లో నేను Blog కు Meta tags ఎలా యాడ్ చేయాలో చూపించాను. కానీ Blog కంటే కూడా Web Site తొందరగా Verify అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి)

1.  ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి Google Web Master Tools సైట్ లో మీ gmail ఐడీతో లాగిన్ అవండి.

 https://www.google.com/webmasters/tools

2.  Add a Site బటన్ ను క్లిక్ చేసి మీ సైట్ url అడ్రస్ ను టైప్ చేసి Continue బటన్ ను క్లిక్ చేయండి.

MahiGrafix, Srisailam, Sundipenta, Kurnool, Blogger Tutorials

3.  Verfication Method లో Meta tag ను సెలెక్ట్ చేయండి.

MahiGrafix, Srisailam, Sundipenta, Kurnool, Blogger Tutorials

4. Meta tag కోడ్ ను copy చేయండి.MahiGrafix, Srisailam, Sundipenta, Kurnool, Blogger Tutorials

5. ఇంకొక విండోలో You are not allowed to view links. Register or Login to view. లోకి లాగిన్ అవండి.

6. Layout >> Edit HTML ను క్లిక్ చేసి  మీ టెంప్లేట్ కోడ్ లో <title><data:blog.pageTitle/></title> క్రిందనే మీరు పైన కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేయండి.

MahiGrafix, Srisailam, Sundipenta, Kurnool, Blogger Tutorials

7. SAVE TEMPLATE ను క్లిక్ చేయండి.

MahiGrafix, Srisailam, Sundipenta, Kurnool, Blogger Tutorials

8. ఇపుడు మళ్లీ ఇంతకు ముందు ఓపెన్ చేసి Google Web Master Tools సైట్ లోకి వెళ్లి Verify బటన్ ను క్లిక్ చేయండి.
MahiGrafix, Srisailam, Sundipenta, Kurnool, Blogger Tutorials

దీనికంటే ముందుగా You are not allowed to view links. Register or Login to view. లోకి వెళ్లి ఆ కోడ్ ను యాడ్ చేయడం బెటర్


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)