Post: #1

సూర్యనమస్కారములు - ప్రయోజనములు

సూర్య నమస్కారములు ముగిసిన వెంటనే ప్రశాంత ఆసనము వేసి ఐదు నిముషములు పూర్తిగా విశ్రాంతి తీసుకొనవలెను.

ప్రయోజనములుః

1. జీర్ణకోశమునకు బలమునిచ్చును. అనగా పొట్ట, ప్రేగులు, పేన్ క్రియాస్, లివరు.

2. మల బద్ధకమును పోగొట్టును.

3. మెడ, వెన్నెముక, మెదడులకు బలమును కలుగజేయును.

4. మానసిక అశాంతి, మరపుతనమును పోగొట్టును.

5. గుండెకు బలమునిచ్చి, రక్తపోటును నివారించును.

6. ఊపిరితిత్తులకు బలమునిచ్చి క్షయవ్యాధిని నివారించును.

7. స్త్రీల అంగసౌష్టవమును పెంపొందించును.

8. స్త్రీల జననేంద్రియములలోని దోషములను పోగొట్టి, సులభ ప్రసూతికి అనుకూలించును.

**** మెడ ఇబ్బందులు, నడుము ఇబ్బందులు ఉన్నవారు సూర్య నమస్కారములను చేయరాదు.*****

12 ఆసనములను వరుసలో చిత్రములతో పూర్తిగా తదుపరి టపాలలో చూడగలరు.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)