Post: #1

۩ ¥ «

ఏంటివన్నీ అనుకుంటున్నారా? ఇవి కూడా కేరక్టర్సే నండీ..విండోస్ లో మిగిలిన ఫాంట్స్ ఎలా ఉపయోగిస్తున్నామో వీటిని కూడా అలాగే ఉపయోగించవచ్చు.

Start >> Programs >>Accessories>>System Tools>>Character Map ను ఓపెన్ చేయండి. అందులో ఇలాంటి సింబల్స్ చాలా ఉంటాయి. ఇమేజి ఇన్సెర్ట్ చేయలేసి చోట వీటిని మనం ఉపయోగించవచ్చు.

దీనిని ఓపెన్ చేయడానికి సులభమార్గం: Run >> charmap


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)