Post: #1

ప్రమాణాసనము (నమస్కారాసనము) - సూర్యనమస్కారాసనములు

1. ప్రమాణాసనముః రెండు కాళ్ళ మధ్య కొంత దూరాన్ని ఉంచి, రెండు చేతులూ జోడించి నమస్కారము చేస్తూ, శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు నిలబడాలి.


ఓం మిత్రాయ నమః అను మంత్రమును చదువుతూ పై చెప్పిన ఆసనమును వేయవలెను.

దీనినే నమస్కారాసనము అని కూడా అంటారు.

సమయాభావము వలన సూర్య నమస్కారములకు సంబంధించి అన్ని ఆసనములు ఒకేసారి అందించలేకపోతున్నందుకు క్షమాపణలు.

సాధ్యమైనంత త్వరగా అన్ని మీముందుంచుటకు ప్రయత్నిస్తాను.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)