Post: #1

గోవిందనామములు - ఆడియో

కొండలపై నెలవైన కోనేటిరాయుని గోవిందనామములు ఆడియో....

ఉదయము నిద్ర లేచినది మొదలు ఎన్నో అనవసర విషయములతో సతమతమవుతూ ఉన్న పుణ్యము లేకపోగా లేనిపాపములను ఆపాదించుకుంటున్నాము.

కనుక వేంకటరాయుని గొంతెత్తి కనీసంలో కనీసం ఒక్కసారి గోవిందా...

అని పిలుచుకుంటే చాలు పాపాలు పటాపంచలవుతాయి.

గోవిందనామములు ఆడియో కొరకు క్రింద లింకును క్లిక్ చేయగలరుః

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)