Post: #1

హస్త ఉత్థానాసనము - (సూర్యనమస్కారాసనములు)

హస్త ఉత్థాన ఆసనముః ప్రమాణాసనములో నమస్కారము పెట్టి వున్న చేతులను అలాగే పైకి లేపి, నడుమును మరియు మెడను సాధ్యమైనంతవరకు వెనకకు వంచాలి. దీని వలన నడుముకు, మెడకు మరియు బాహు మూలల యందు ఏవిధమైన నొప్పులు వున్నా తగ్గుముఖం పడతాయి అంతే కాక నడుము, మెడ మరియు చేతులు బలముగా తయారగుతాయి.

అర్ధ చక్రాసనము కూడా దాదాపు ఇదే మాదిరిగా చేస్తారు.

ఓం రవయే నమః అనుకుంటూ ఈ ఆసనము వేయవలెను.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)