Post: #1

మన ఆంధ్ర దేశములోని ఎన్ని తిరుమల లు ఉన్నాయి?

ఎక్కడెక్కడున్నాయి, అవి ఏమిటో చెప్పగలరా?????

మీ సమాధానము కోసము ఎదురు చూపులతో....

మీ...

Quote this message in a replyReply

Post: #2
చందు గారు,
నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ లో రెండు తిరుమలలు ఉన్నాయి.

1. చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిధ్దిగాంచిన 'తిరుపతి-తిరుమల'
2. పశ్చిమగోదావరి జిల్లాలోని 'శ్రీ ద్వారకాతిరుమల'

ఇంకా ఏమైనా ఉంటే మీరే తెలియజేయగలరు........
Quote this message in a replyReply

Post: #3

మిత్రమా శివకుమార్ గారు,

మీరు చెప్పింది అక్షరసత్యమ్. కానీ మరియొక తిరుమల కూడా ఉన్నది.

తిరు అనగా శ్రీ

మల లేదా మలై అనగా శైలము.

తిరుమల అనగా శ్రీశైలము.

కనుక -  చిత్తూరు జిల్లాలోని తిరుమల

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మరియు

కర్నూలు జిల్లాలోని శ్రీశైలము

దీనిని బట్టి  హరికి మరియు హరునకు బేధములేదని తెలియుచున్నది.

అర్థమయ్యింది కదూ.... 

Quote this message in a replyReply

Post: #4
ధన్యవాదములు చందు గారూ. మీ తదుపరి ప్రశ్నకై వేచిచూస్తూ...........
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)