Post: #1

ఆఫీసు  2007 వాడుచున్నాను. ఎక్సెల్ లో  చిన్న ప్రాబ్లం..   ఒక ఫైల్ లో ఉన్న ఫార్ములాను వేరే ఫైల్ కు కాపీ చేస్తుంటే ఫార్ములా కాపీ కావడం లేదు.  వాల్యూ కాపీ అయిపోతుంది..  అలాగే ఫైల్ లో షీట్ కూడా కాపీ, మూవ్ కావడం లేదు.  వేరే సిస్టం లో బాగేనే ఎక్సెల్ పనిచేస్తుంది.    (ఇంతకు ముందు ఈ ప్రాబ్లం లేదు.  విండోస్-7 వాడుతున్నాను.)

దయచేసి పరిష్కారం తెలియచేస్తారా.

Quote this message in a replyReply

Post: #2
భీమ్ శంకర్ గారు,

మీరు ఫార్ములాను ఇంకొక ఫైల్ కు కాపీ చేస్తున్నపుడు కానీ, లేదా వర్క్ షీట్ ను కాపీ/మూవ్ చేసేటపుడు మీరు ఏదైనా ఎర్రర్ మెసేజ్ ను ఫేస్ చేస్తుంటే ఆ వివరములు స్క్రీన్ షాట్ రూపంలో కానీ, టైప్ చేయడం ద్వారా కానీ తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
మహీ గారు,
ఎటువంటి ఎర్రర్ మెస్సేజ్ రావడం లేదండి..

నిజంగా ఇంత త్వరగా రియాక్ట్ అవుతారనుకోలేదండి.. గ్రేట్ మహి గారు...
Quote this message in a replyReply

Post: #4

భీమశంకర్ గారు,

మీరు ఫార్ములాను కాపీ చేసిన తర్వాత ఈ క్రింది పద్ధతిని అనుసరించి ట్రై చేయండి. Paste Special >> Formulas నుపయోగించండి. అప్పటికీ సమస్య క్లియర్ కాకపోతే తెలియజేయండి.

mahigrafix, sriailam, sundipenta, kurnool


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5

సర్ ఈ స్నాప్ షాట్ చూడండి.



Attached File(s) Thumbnail(s)
   
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)