Post: #1

పాద హస్తాసనము - (సూర్యనమస్కారాసనము)

పాదహస్తాసనముః  క్రింది పటములో చూపిన విధముగా, పైనుండి చేతులను నేలకు ఆనించి, మోకాళ్ళు వంచకుండా, మోకాళ్ళను పెదవులతో తాకాలి.

 ఈ ఆసనము వేయునపుడు ఓం సూర్యాయ నమః అను మంత్రమును పఠించవలెను.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)