Post: #1

అశ్వ సంచలనాసనము - (సూర్యనమస్కారాసనములు)

అశ్వసంచలనాసనముః ఎడమ కాలిని, క్రింద చూపిన పటములో విధముగా అందినవరకు చాపి, ఆ పాదాన్ని వేళ్ళమీద ఆనించి, వీలున్నంత వరకు మోకాలు నేలకు ఆనకుండా ఉండేటట్లు ప్రయత్నించి, కుడికాలిని మోకాలు దగ్గరకు వంచి రెండు చేతులకు మధ్య ఉండేటట్లు పెట్టి చాతీ బరువును  కుడి కాలి మీద, రెండు చేతులమీద ఆపుతూ మెడను వెనక్కి వంచాలి.

ఈ ఆసనమును వేస్తూ ఓం భానవే నమః అనే మంత్రమును చదవాలి.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)