Post: #1

ప్రతి జీవిలోపల ఎన్ని రకముల వాయువులు పని చేస్తుంటాయి? అవి ఏమిటి?

వీలైతే కొంచెము వివరముతో చెప్పగలరు.

మీ...

Quote this message in a replyReply

Post: #2

ప్రతి జీవిలోనూ పంచ వాయువులు ఉంటాయి. అవి

1. ప్రాణము
2. అపానము
3. వ్యానము
4. ఉదానము
5. సమానము

నా సమాధానము సరియగునో కాదో తెలుపగలరు........

Quote this message in a replyReply

Post: #3

(12-Dec-2009 10:58 PM)Sivakumar Wrote: You are not allowed to view links. Register or Login to view.

ప్రతి జీవిలోనూ పంచ వాయువులు ఉంటాయి. అవి

1. ప్రాణము
2. అపానము
3. వ్యానము
4. ఉదానము
5. సమానము

నా సమాధానము సరియగునో కాదో తెలుపగలరు........

మిత్రమా శివకుమార్ గారు,

ముందుగా

మీరు చెప్పిన సమాధానమునకు ఇంకొక ఐదు వాయువులు కలుపుకోవాలి.

అంటే దశవాయువులు.

అవి మీరు చెప్పినట్లు

ప్రాణము.

అపానము

వ్యానము

ఉదానము

సమానము లతో పాటుగా

నాగము,

కూర్మము

కృకరము

దేవదత్తము

ధనుంజయము.

వీటిలో ఏఒక్క వాయువు వాటి వాటి పని అవి చేయకపోయినట్లయిన మనిషి/జీవి పని అంతే సంగతులు చిత్తగించవలెను.

మీ...

సమాధానము చెప్పినందుకు ధన్యవాదములు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)