Post: #1

పర్వతాసనము - (సూర్యనమస్కారాసనము)

పర్వతాసనముః ఇప్పుడు కుడి మరియు ఎడమ కాళ్ళను పూర్తిగా వెనక్కి పోనిచ్చి, రెండు పాదాలు నేలకు ఆనేటట్లు పెట్టి, చేతులమీదుగా చాతీని పూర్తిగా పైకి లేపి తలను లోపలకు వంచి నాభి భాగాన్ని చూసేటట్లు పెట్టాలి. రెండు కాళ్ళూ వంగకుండా చూసుకోవాలి.

ఈ ఆసనమును వేస్తూ ఓం ఖగాయ నమః అను మంత్రమును పఠించవలెను.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)