Post: #1

 ఎవరికి అయినా తెలిస్తే రిప్లే చేయండి.

ధన్యావాదాలు.
Quote this message in a replyReply

Post: #2

hafi గారు

మీరు డౌన్ లొడ్ చేసిన .iso ఫైల్ ను ఇమేజ్ ఫైల్ అంటారు. దానిని మనం సిడి లేదా డివిడి పై బర్న్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలాంటి వాటికి Ultra ISO అనే సాఫ్ట్ వేర్ వాడతాను. దానిపై ఒక పోస్ట్ ను నేను ఫోరం లో చేశాను కొంతకాలం క్రితం. దానిని క్రింది లింక్ లొ చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

దానిలొ ని Burn CD/DVD Image (F7) అనే ఆప్షన్ ను ఎంచుకోవలసి ఉంటుంది. వీలైనంతవరకు తక్కువ స్పీడ్ లో బర్న్ చేయండి.

Quote this message in a replyReply

Post: #3
Prasad Sir thanq very much.
nenu a image file ne nero use chesi burn chesanu. kani dantlo istall file chupinchatledu meru cheppinattu kuda chesa. Mount to virtual dive click cheste no cd/dvd virtual dive ani vastundi.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)