Post: #1
క్రింది ఇమేజ్ లో గమనించండి. ఇలా మీ కంప్యూటర్లో కూడా ప్రాపర్టీస్ లో మీ వివరాలు చూపించే విధంగా సెట్ చేస్కోండి.

[Image: aze39t.jpg]

1. Notepad ఓపెన్ చేసి క్రింది విధంగా టైప్ చేసి మీ వివరాలతో modify చేయండి.

[General]
Manufacturer= M A H I G R A F I X
[Support Information]
Line1= You are not allowed to view links. Register or Login to view.
Line2= visit You are not allowed to view links. Register or Login to view. for more info


2. ఆ Notepad ను Windows >> System32 folder లో oeminfo.ini అనే పేరుతో సేవ్ చేయండి.

3. మీ ఇమేజిని 180px (width) x120px (hight) మెజెర్ మెంట్స్ తో Windows >> System32 folder లో oemlogo.bmp అనే పేరుతో సేవ్ చేయండి.

ఇక My Computer మీద రైట్ క్లిక్ చేసి Properties లో చూడండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Quote:మీ కంప్యూటర్లో కూడా ప్రాపర్టీస్ లో మీ వివరాలు చూపించే విధంగా సెట్ చేస్కోండి.

[Image: aze39t.jpg]

ఇక My Computer మీద రైట్ క్లిక్ చేసి Properties లో చూడండి.


మరి మిత్రమా...ఏమిటిది...? మరి మాకెందుకు ఇమేజి అసలు రాలేదు. మరి మీరు చెప్పినట్లే చేశాము కదా....! ఎక్కడ తప్పు జరిగింది...?

[Image: 1552p9c.png]

తగిన పరిష్కార మార్గం చెప్పగలరు.
Quote this message in a replyReply

Post: #3
మీరు ఇమేజి సైజ్ 180pxX120px గా సెట్ చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను. ఇమేజి bmp ఫార్మాట్ లో సేవ్ చేయాలి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
(08-Apr-2009 06:31 AM)mahigrafix Wrote: You are not allowed to view links. Register or Login to view.మీరు ఇమేజి సైజ్ 180pxX120px గా సెట్ చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయాను. ఇమేజి bmp ఫార్మాట్ లో సేవ్ చేయాలి.

మీరు చెప్పినా చెప్పకపోయినా...పోస్ట్ లో ఉదహరించిన దానిని బట్టి...bmp ఫార్మేట్ లోనే చేశాను. మీరు చెప్పిన సైజ్ లోనే చేశాను. కానీ లాభం లేకపోయింది. ప్చ్... ఏమిటో...
Quote this message in a replyReply

Post: #5
Very Nice

[Image: 208th6x.gif]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)