Post: #1
శ్రీ రామ జయ మంత్రము
[Image: 6yjgnd.jpg]
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం లభేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః
అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్.
పై మంత్రమును ఎవరైతే ప్రతి రోజు పఠిస్తారో వారికి సర్వత్ర విజయము తథ్యము.
మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.
మీ...

Post: #2
Sir naaku oka chinna doubt asalu mantralu vunayantara,idi oka doubt matrame

Post: #3
శ్రీ రామ జయ మంత్రము
Keep it up

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)