Post: #1

అష్టాంగ నమస్కారాసనము - (సూర్యనమస్కారాసనములు)

అష్టాంగ నమస్కారాసనముః క్రింద పటములో చూపిన విధముగా, చాతీ అంతటినీ, రెండు చేతుల మధ్యభాగములోనికి దించి, నేలకు ఆనకుండా ఆ బరువు అంతటినీ చేతుల మీద ఆపగల్గితే మంచిది. అలాగే మోకాళ్ళ దగ్గర నేలకు ఆనకుండా ఉండాలి. తల నేలకు ఆనకూడదు.

పై ఆసనము వేస్తున్నప్పుడు ఓం పూష్ణేనమః అనే మంత్రమును పఠించాలి.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)