Post: #1

మీ ప్రశ్నలకు శ్రీ షిర్డి సాయి నాధుని సమాధానములు....

మీకేల ఈ చింత?????

శ్రీ షిర్డీ సాయినాధుడుండగా మన చెంత????

చెప్పండి మీ సమస్యను శ్రీ సాయినాధునికి...

పొందండి శ్రీ సాయినాధుని సలహాను....

పాటించండి బాబా సూచనలను....

సమస్యలను తొలగించుకోండి.

ఎలా అంటారా????

ఇదిగో ఇలా....

ఒక్క సారి ఈ క్రింద లింకును క్లిక్ చేయండి.

You are not allowed to view links. Register or Login to view.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...


Post: #2

చందుగారు మంచి చక్కని చల్లని వజ్రం లాంటి సైట్ పరిచయంచేసారు. ఆసాయినాధుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ పై ప్రసరించుగాక

You are not allowed to view links. Register or Login to view.


Post: #3

(14-Dec-2009 10:56 PM)brahmareddy Wrote: You are not allowed to view links. Register or Login to view.

చందుగారు మంచి చక్కని చల్లని వజ్రం లాంటి సైట్ పరిచయంచేసారు. ఆసాయినాధుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ పై ప్రసరించుగాక

You are not allowed to view links. Register or Login to view.

ప్రియ మిత్రమా...

నా మీద ఇంత అనురాగం ఉన్నందుకు మీకు ప్రత్యేకముగా నా ధన్యవాదములు. మీరు చెప్పినట్లుగా ఈరోజువరకు నేనున్న స్థితికి అనుభవిస్తున్న సంపదకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు నా తల్లితండ్రులకు కూడా సద్గురువయిన సాయినాధుడే యజమాని. నాజీవితమును ఈ నాటి వరకు సక్రమ మార్గములో నడిపిస్తున్న, నడిపించే ఆ సాయినాధుని ఆశీర్వాదములు మీరు సంకల్పించినట్లుగా నాపై, నాకుటుంబముపై మరియు సకల ప్రజల పై వుండాలని కోరుకుంటూ...

మీ...


Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)