Post: #1

భుజంగాసనము - (సూర్యనమస్కారాసనము)

భుజంగాసనముః కాళ్ళను అష్టాంగాసనములో మాదిరిగా నేలకు ఆనకుండా వుంచి రెండు చేతుల సహకారముతో, చాతీని పైకిలేపి, మెడను పూర్తిగా వెనక్కు వంచాలి.

పైన చెప్పిన ప్రకారము ఆసనము వేస్తూ ఓం హిరణ్యగర్భాయనమః అను మంత్రమును పఠించవలెను.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)