Post: #1

సూర్య నమస్కారాసనములు - (మిగిలినవి)

భుజంగాసనము తరువాత వరుసగా క్రింద చెప్పబడిన ఆసనములు వేయవలెను.

పర్వతాసనముః ఈ ఆసనము వేయుచున్నప్పుడు ఓం మరీచయే నమః

అశ్వ సంచలనాసనముః ఈ ఆసనము వేయుచున్నప్పుడు ఓం ఆదిత్యాయ నమః

పాద హస్తాసనముః ఈ ఆసనము వేయుచున్నప్పుడు ఓం సవిత్రే నమః

హస్త ఉత్తానాసనముః ఈ ఆసనము వేయుచున్నప్పుడు ఓం అర్కాయ నమః

ప్రమాణాసనముః ఈ ఆసనము వేయుచున్నప్పుడు ఓం భాస్కరాయ నమః

ఈ విధముగా సూర్యనమస్కారాసనములు పూర్తి చేయవలెను.

మీ అమూల్యమైన సలహాలను సందేహాలను తెలియపరచగలరు.

మీ...

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)